బౌద్ధుల ఆద్యాత్మిక గురువు దలైలామా.. 2006లో అమరావతిలో కాలచక్ర క్రతువును నిర్వహించటానికి వచ్చినప్పటి ఫొటో
‘ఈనాడు’లో.. 2020, జనవరి 18వ తేదీన వెలువడిన వ్యాసం
అమరావతిలో.. 2006, జనవరిలో 13 రోజుల పాటు నిర్వహించిన కాలచక్ర క్రతువుకు దేశ,విదేశాల నుంచి హాజరైన బౌద్ధులు
‘ఈనాడు’ పత్రికలో 15 ఏళ్లకు పైగా పనిచేసి.. వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో అదే పత్రికను.. శాసన సభలో వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో విమర్శిస్తున్న కన్నబాబు
