భారత దేశానికి 1977-1979 మధ్య ప్రధాన మంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్
మరికొందరు ప్రతినిధులతో ఉత్సాహంగా మొరార్జీ దేశాయ్
చైనాలో ఒక రిటైర్డు ప్రొఫెసరు మూత్రాన్ని తాగుతుండగా ఆశ్చర్యపోతూ చూస్తున్న యువతీయువకులు. అక్కడ మూత్రం సంప్రదాయక ఔషధంగా ఉన్నట్టు పత్రికలు తెలిపాయి. చైనాలో దాదాపు ఒక లక్షమంది మూత్రాన్ని సేవిస్తున్నట్టు కొన్నేళ్ల క్రితం గ్లోబల్ టైమ్స్ పత్రిక రాసింది
