తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో.. పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ఇతర ప్రతినిధులు అక్టోబరు 24వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పటి చిత్రం (2) సంఘ ప్రతినిధులు అక్టోబరు 30వ తేదీన కమిషనరు అనితా రామచంద్రన్ కు వినతి పత్రాన్ని అందిస్తున్నదృశ్యం
అక్టోబరు 24న ముఖ్యమంత్రిని కలిసిన సంఘ నాయకులు
అక్టోబరు 30వ తేదీన సచివాలయంలో కార్యదర్శుల సంఘ నాయకులు
