భద్రాచలంలోని భక్త రామదాసు విగ్రహం
భద్రాచలం ఆలయంలోని ప్రస్తుత ధ్యాన మందిరం ఉన్న చోటనే భక్తరామదాసు నివసించేవారని పూజారులు చెబుతున్నా 1920 నాటి వెంకోబారావు నివేదికలో ఈ విషయమేది లేదు
ఎటువంటి ఆధారాలు లేకున్నా ప్రజా బాహుళ్యంలో గల కథల ఆధారంగా పురావస్తు శాఖ వారు గోల్కొండ కోటలో ఇలా రామదాసు బందీకానా అంటూ బోర్డును పెట్టటం విశేషం
భద్రాచలం ఆలయం
